Seed qualityసీడ్ నాణ్యత
Good seed is the start of a good crop. This is how we check every batch before it reaches you.మంచి సీడ్‌తోనే మంచి పంట మొదలవుతుంది. మీ దగ్గరకు చేరే ముందు ప్రతి బ్యాచ్‌ను మేము ఇలా చెక్ చేస్తాం.
Hatchery auditహేచరీ ఆడిట్
- Broodstock source and healthబ్రూడ్‌స్టాక్ మూలం మరియు ఆరోగ్యం
- Feed and water qualityఫీడ్ మరియు నీటి నాణ్యత
- Rearing and hygiene practiceపెంపకం మరియు పరిశుభ్రత
- Aligned to MPEDA ShaphariMPEDA శఫారీ ప్రమాణాలకు అనుగుణంగా
AI image checkAI ఇమేజ్ చెక్
Photos of each batch are checked by AI for size, shape and activeness, so weak seed is caught early.ప్రతి బ్యాచ్ ఫోటోలను AI ద్వారా సైజు, ఆకారం, చురుకుదనం కోసం చెక్ చేస్తాం. బలహీనమైన సీడ్ ముందే బయటపడుతుంది.
PCR testPCR టెస్ట్
An independent lab tests each batch for WSSV (white spot) and EHP. Only seed that passes is sold.స్వతంత్ర ల్యాబ్ ప్రతి బ్యాచ్‌ను WSSV (వైట్ స్పాట్) మరియు EHP కోసం పరీక్షిస్తుంది. పాస్ అయిన సీడ్ మాత్రమే అమ్ముతాం.
You get the reportరిపోర్ట్ మీకు ఇస్తాం
Every delivery comes with a batch report you can keep for your records and for crop insurance.ప్రతి డెలివరీతో బ్యాచ్ రిపోర్ట్ వస్తుంది. మీ రికార్డులకు, పంట బీమాకు ఉపయోగపడుతుంది.
Sample report below uses example values.కింది నమూనా రిపోర్ట్‌లో ఉదాహరణ విలువలు ఉన్నాయి.
Sample batch reportనమూనా బ్యాచ్ రిపోర్ట్
| Batchబ్యాచ్ | BP-0000 |
| Hatcheryహేచరీ | Partner nameహేచరీ పేరు |
| Stageదశ | PL 10 |
| AI size and activenessAI సైజు, చురుకుదనం | ✓ Passపాస్ |
| PCR WSSV | ✓ Negativeనెగటివ్ |
| PCR EHP | ✓ Negativeనెగటివ్ |