Trusted Seed.
Healthier Ponds.
Better Confidence.నమ్మకమైన సీడ్.
ఆరోగ్యకరమైన చెరువులు.
మరింత భరోసా.
BluePonds connects vannamei farmers with verified post-larvae from audited hatcheries, backed by AI quality checks, PCR testing, delivery to your pond and weekly farm support.ఆడిట్ చేసిన హేచరీల నుంచి పరీక్షించిన వన్నామీ సీడ్‌ను బ్లూపాండ్స్ రైతులకు అందిస్తుంది. AI నాణ్యత చెక్, PCR పరీక్ష, చెరువు వరకు డెలివరీ, ప్రతి వారం ఫార్మ్ సపోర్ట్‌తో.
How it worksఇది ఎలా పనిచేస్తుంది
Four steps from hatchery to pondహేచరీ నుంచి చెరువు వరకు నాలుగు అడుగులు
- 01
You orderమీరు ఆర్డర్ చేయండి
Share pond location, stocking date and quantity by form, WhatsApp or a call.చెరువు ప్రదేశం, సీడ్ వేసే తేదీ, పరిమాణం ఫారం, వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా చెప్పండి.
- 02
We match a hatcheryహేచరీని ఎంచుకుంటాం
We pick an audited partner hatchery that suits your area and date.మీ ప్రాంతానికి, తేదీకి సరిపడే ఆడిట్ చేసిన భాగస్వామ్య హేచరీని ఎంచుకుంటాం.
- 03
We test the batchబ్యాచ్‌ను పరీక్షిస్తాం
AI image check plus PCR for WSSV and EHP. Only passing seed goes out.AI ఇమేజ్ చెక్, WSSV మరియు EHP కోసం PCR. పాస్ అయిన సీడ్ మాత్రమే పంపుతాం.
- 04
Delivered to your pondమీ చెరువుకు డెలివరీ
Seed arrives with its test report, and our team visits every week.టెస్ట్ రిపోర్ట్‌తో సీడ్ వస్తుంది, మా టీమ్ ప్రతి వారం వస్తుంది.
Seed qualityసీడ్ నాణ్యత
Every batch is tested twice before it leaves the hatchery.హేచరీ నుంచి బయలుదేరే ముందు ప్రతి బ్యాచ్‌కు రెండు పరీక్షలు.
An AI image check looks at size, shape and activeness. An independent lab then runs PCR for white spot (WSSV) and EHP. You get the report with your seed.AI ఇమేజ్ చెక్ సైజు, ఆకారం, చురుకుదనం చూస్తుంది. తర్వాత స్వతంత్ర ల్యాబ్ వైట్ స్పాట్ (WSSV), EHP కోసం PCR చేస్తుంది. రిపోర్ట్ మీ సీడ్‌తో పాటు వస్తుంది.
- Hatcheries audited for broodstock, feed and hygieneబ్రూడ్‌స్టాక్, ఫీడ్, శుభ్రత కోసం హేచరీల ఆడిట్
- Aligned to MPEDA ShaphariMPEDA శఫారీ ప్రమాణాల ప్రకారం
- Seed that fails is never soldఫెయిల్ అయిన సీడ్ ఎప్పుడూ అమ్మం
Farmer supportరైతు సహాయం
We stay with your crop after stocking.సీడ్ వేసిన తర్వాత కూడా మీ పంటతో ఉంటాం.
A BluePonds technician visits your pond every week until 100-count, checks water and growth, and helps you apply for crop insurance under PM-MKSSY.100 కౌంట్ వరకు BluePonds టెక్నీషియన్ ప్రతి వారం మీ చెరువుకు వచ్చి నీరు, పెరుగుదల చూస్తారు. PM-MKSSY పంట బీమాకు దరఖాస్తు చేయడంలో సహాయం చేస్తారు.
See farmer supportరైతు సహాయం చూడండి
Seed → Pond → Provenance
Every batch tracked, from the hatchery to your pond.హేచరీ నుంచి మీ చెరువు వరకు, ప్రతి బ్యాచ్ రికార్డ్‌లో.
From the fieldక్షేత్రం నుంచి
Ponds, people and the work behind every batchప్రతి బ్యాచ్ వెనుక చెరువులు, మనుషులు, పని



Planning your next stocking?తదుపరి సీడ్ వేయడానికి ప్లాన్ చేస్తున్నారా?
Tell us your pond and date. We reply on WhatsApp with a hatchery match.మీ చెరువు, తేదీ చెప్పండి. హేచరీ వివరాలతో వాట్సాప్‌లో జవాబిస్తాం.